CM Naidu condoles the death of noted agri scientist Prof MV Rao

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎంవీ రావు మృతిపై ఏపీ సీఎమ్ చంద్రబాబు నాయుడు సంతాపం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యుడిగా, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆరేళ్ల పాటు ఉపకులపతిగా, ఐక్యరాజ్యసమితి ప్రపంచ వ్యవసాయ సంస్థ సలహా కమిటీ సభ్యుడిగా పనిచేసి అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందారన్న సీయం.
గోధుమ పంటపై 30 ఏళ్ల పాటు లోతైన పరిశోధనలు చేసి దేశ ఆహార భద్రతకు ఎంతగానో తోడ్పడ్డారని శ్లాఘించిన చంద్రబాబు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s