Live: Highlights of AP Budget speech of finance minister Yanamala

Andhra Pradesh Finance minister Yanamala Ramakrishnudu began budget speech at 1 2 noon today commemorating Dr Abdul Kalam. He said Vivekananda’s spirit drove Andhra Pradesh government to prepare the budget.

Yanamala R

బడ్జెట్ అంచనాలు 2016-17
1,35,688.99 కోట్లు బడ్జెట్ అంచనా
ప్రణాళికేతర వ్యయం రూ.86,554.55 కోట్లు
ప్రణాళికవ్యయం రూ.49134.44 కోట్లు
రెవిన్యూలోటు రూ.4868.26 కోట్లు
ఆర్థిక లోటు రూ.20,497.15కోట్లు.

*రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ. 1,07,000. ఇది డీ సెంట్రలైజ్డ్ బడ్జెట్ . డిమాండ్ డ్రివెన్ బడ్జెట్ . *GOI has released only  Rs 2033 crore as against the revenue deficit of Rs 13,897 crore.*Assurances made on the floor of the parliament like Special State status remained unfulfilled.

*ఈసారి బడ్జెట్‌ పద్దు రూ.1.35,688.99 లక్షల కోట్లు.

*కొత్త రాజధానిని నిర్మించడానికి రానున్న మూడు, నాలుగేళ్ల కాలంలో 15 నుంచి 18 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి :

 • Rs 1000 crore grant needed for  Amaravati capital construction
 • The size of budget is 1. 35, 688. 99 crore with an increase of 20 pc from the previous budget.
 • పారిశ్రామికరంగంలో జాతీయ పురోగతి 7.35 శాతం వృద్ధి వుండగా, రాష్ట్రం 11.13 శాతం వృద్ధిని నమోద చేయగలిగాం .
 • 2016-17లో వ్యవసాయాభివృద్ధి కోసం రూ. 5,838.65 కోట్లు కేటాయింపు
 • ఇందులో దుర్భిక్ష నివారణకు రూ.50 కోట్లు 
 • వ్యవసాయరంగంలో జాతీయ సగటు 1.12 శాతం వృద్ధి మాత్రమే వుండగా, రాష్ట్రం 8.4 శాతం వృద్ధి సాధించింది :
 • AP government gives top priority to drought-proof  the state
 •  The efforts resulted in the recharge of ground water in the state especially in Rayalaseema region.
 • వచ్చే ఆర్ధిక సంవత్సరంలో సొంత ఆదాయవనరులలో 16 శాతం పెరుగుదల సాధిస్తామని అంచనా వేశాం, 2015-16లో సొంత ఆదాయవనరులు రూ.49,764 కోట్లు వుండగా, 2016-17లో రూ.57,813 కోట్లకు చేరుకుంటుందని అంచనా
 •  పోలవరం ఎడమ కాలువను 2017-18 ఆర్థిక సంవత్సరంలో, పోలవరం మొదటిదశను జూన్ 2018  నాటికి పూర్తిచేయనున్నాం:
 • రుణవిముక్తి మలివిడత కోసం రూ.3,512 కోట్లు
 • ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ బేస్డ్ ట్యాంక్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టుకు రూ.459 కోట్ల అంచనా వ్యయంతో 12 జిల్లాల్లో 1.2 లక్షల హెక్టార్ల ఆయకట్టు కోసం 975 సాగునీటి చెరువుల అభివృద్ది.నిరుపయోగంగా వున్న 175 ఎత్తిపోతల పథకాలను రూ.134 కోట్ల వ్యయంతో పునరుద్ధరించడం ద్వారా 1.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
 • 2015-16లో పారిశ్రామిక వృద్ధి 11.13 శాతం వుండగా ఇందులో వస్తు ఉత్పత్తి రంగంలో 10.82 శాతం, గనుల త్రవ్వకం, క్వారీయింగ్‌లో 10.98 శాతం, విద్యుచ్ఛక్తి, సహజవాయువ, నీటి సరఫరాలో 16.69 శాతం పెరుగుల సాధించాం :
 • Arresting the red sanders smuggling through effective surveillance by establishing cc cameras in Seshachalam project and digging a trench around the project
 • పోలవరం ప్రాజెక్టు కోసం రూ.3,660 కోట్లు.నీటి పారుదల పథకాల శీఘ్రగతిన పూర్తిచేయడం కోసం రూ.3,135.25 కోట్లు కేటాయింపు
 • 2015-16లో చిన్న, భారీ, మహా పరిశ్రమల్లో రాష్ట్రంలో రూ.9,505 కోట్ల ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించగలిగాం, 76,818 మందికి ఉపాధి కలిగింది .2016-17లో పారిశ్రామిక పెట్టుబడులు రూ.11,500 కోట్ల మేరకు సాధించాలనేది లక్ష్యం
 • 2015-16 సంవత్సరంలో రూ24,309 చేనేత కుటుంబాలకు, 674 చేనేత స్వయం సహాయక బృందాలకు, 584 మరమగ్గాల కార్మికులకు లబ్ది చేకూరేవిధంగా రూ.110.96 కోట్ల రుణమాఫీ చేశాం: చేనేత జౌళీ అభివృద్ది కోసం రూ.125.84 కోట్లు.
 • ఇన్మర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లకు రూ.360.22 కోట్లు
 • పర్యాటకరంగ ప్రోత్సాహానికి రూ.227.74 కోట్లు.
 • The finance minister has allocated Rs 250 cr for Krishna Pushkaralu

*చెన్నయ్-బెంగళూరు ఇండస్ట్రియల్ కేరిడార్ జైకా సాయంతో, విశాఖ-చెన్నయ్ ఇండస్ట్రియల్ కేరిడార్ ఏడీబీ సాయంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభిస్తాం:

 • ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి 2016-17లో రూ. 100 కోట్లు కేటాయింపు
 • గృహ, వాణిజ్య అవసరాలకు, పారిశ్రామిక రంగానికి ఇప్పటికే 24X7 విద్యుత్ అందిస్తున్నాం
 • రూ. 43,700 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో ప్రకాశం జిల్లాలో రూ.14,231 ఎకరాలలో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ ఏర్పాటు, 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు
 • పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా 2016-17లో మచిలీపట్నం, భావనపాడు నౌకాశ్రయాల అభివృద్ధి.కాకినాడ-కృష్ణపట్నం-విశాఖపట్టణంలో 3 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు.ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సహాయంతో జాతీయ మార్గాలకు చెందిన 4 పనులు చేపడతాం .
 • 2015-16లో 59 శాతం విమాన ప్రయాణాలు పెరిగాయి. వేగంగా విజయవాడ, రాజమహేంద్రవరం విమానాశ్రయాల విస్తరణ.భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు, నాగార్జునసాగర్, దొనకొండల్లో 5 గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు.రాయలసీమ ప్రాంతాన్ని జాతీయరహదారుల ద్వారా రాష్ట్ర రాజధానితో అనుసంధానం .
 • సాంకేతిక, కళాశాల, ఉన్నత విద్యల అభివృద్ధి కోసం 2016-17లో రూ.2,644.64 కోట్ల కేటాయింపు.విశాఖపట్టణంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతిలో శ్రీ పద్మావతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రారంభించాం .సెకండరీ విద్యకు రూ.17,502 కోట్లు కేటాయింపు, ఇది వార్షిక బడ్జెట్ అంచనాల్లో 12.9శాతం.సాంకేతిక కళాశాల, ఉన్నత విద్య అభివృద్ధి కోసం రూ.2,644.64 కోట్లు
 • మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పుష్టితరం చేసేందుకు ప్రతీరోజూ కోడిగుడ్డు
 • కాపు అభివృద్ధి కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు
 • రానున్న కాలంలో ప్రజా సేవలకు చెందిన 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
 • యువత సాధికారికత కోసం 2016-17లో రూ.252.38 కోట్లు
 • బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.65కోట్లు
 • ఎన్టీఆర్ భరోసా పథకానికి రూ.2998కోట్లు
 • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ సామాజిక వర్గాల ఆర్ధికాభివృద్ధికి కేటాయించిన నిధుల్లో 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల యువతకు 5 శాతం నిధులు కేటాయింపు. 
 • 2020 నాటికి రాష్ట్రాన్ని భారతదేశానికి నైపుణ్యాల రాజధానిగా రూపొందించాలనేది లక్ష్యం.2029 నాటికి రెండు కోట్ల మంది నిపుణుల్ని అంతర్జాతీయ పోటీకి నిలబడేలా తీర్చిదిద్దాలని లక్ష్యం.ఇందుకోసం సెక్టర్ స్కిల్ కౌన్సిళ్లతో కలిసి సెక్టరల్ అడ్వయిజరీ కమిటీలను, రాష్ట్రావసరాలను తీర్చే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల స్థాపన
 • All hostels will be converted into residential school.
 • స్వయం సహాయక బృందాల ఆర్థిక సాధికారతను వేగవంతం చేయడానికి రూ.10298 కోట్ల పెట్టుబడులు సమకూర్చాలని నిర్ణయం.
 • ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్‌లు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ల ఆధునీకరణ.2016-17లో ప్రతి జిల్లాలోనూ మోడల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటు, వీటిలో ఏడాదికి 50 వేల మంది చొప్పున శిక్షణ.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి రూ.4764.71 కోట్ల ప్రతిపాదన
 • అన్ని శాసనసభ నియోజకవర్గాల్లోనూ స్టేడియం‌ల నిర్మాణం, 2016-17 ఆర్ధిక సంవత్సరంలో 127 స్టేడియంలు నిర్మించాలని లక్ష్యం.తిరుపతి, విశాఖపట్టణం, విజయవాడలలో 3 సమగ్ర క్రీడా సముదాయాల నిర్మాణం.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s