ప‌వ‌న్ క‌ల్యాణ్ ని మెల్లిగా గిల్లిన రామ్ గోపాల్ వ‌ర్మ‌

Ram Gopal Varmaహైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌.. దేవుడు.. వీరిద్దరూ తనకు ఇష్టమని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ని, దేవుడ్ని చాలా కారణాల వల్ల ఇష్టపడతానని..  భక్తులన్నా, పవన్‌ కల్యాణ్‌ అభిమానులన్నా ద్వేషమని ట్వీట్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు ఆగ్రహం కలిగిందో ఏమో! ఈ ట్వీట్‌కి తెగ కామెంట్స్‌ పెట్టేశారు. ఇలా విభిన్నంగా.. వివాదాస్పదంగా ట్వీట్లు చేయడం వర్మకి ఇది కొత్తేమీ కాదు.

varma

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s